Ind vs Pak : Pak ఆటగాళ్లు టెక్నిక్ తో ఆడారు - Sachin Tendulkar || Oneindia Telugu

2021-10-26 333

T20 World Cup 2021 : PAK win by 10 wickets, beat IND for the 1st time in WC history. on this context Sachin Tendulkar responded that which factors leads to india loss against pak.
#T20WorldCup2021
#IndVSPak
#Teamindia
#ViratKohli
#Babarazam
#RohitSharma
#SachinTendulkar
#KlRahul
#SuryaKumarYadav
#RishabhPant
#HardikPandya
#MSDhoni
#IshanKishan
#JaspritBumrah
#Cricket

టీ20 ప్రపంచకప్‌ 2021 తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఆదివారం రాత్రి దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల స్కోర్‌ చేయగా.. పాక్ మరో 13 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమయిన కోహ్లీసేన మూల్యం చెల్లించుకుంది. పాక్ చేతిలో భారత్ ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ఈ మ్యాచ్‌పై తన విశ్లేషణను పంచుకున్నాడు.

Videos similaires